Grammys 2025: గ్రామీ వేడుకల్లో బట్టలు విప్పేసి న్యూడ్‌గా కనిపించిన నిర్మాత భార్య.. విచిత్ర వేషధారణలో మరో ఐదుగురు!

Best Web Hosting Provider In India 2024

Grammys 2025: గ్రామీ వేడుకల్లో బట్టలు విప్పేసి న్యూడ్‌గా కనిపించిన నిర్మాత భార్య.. విచిత్ర వేషధారణలో మరో ఐదుగురు!

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2025 02:53 PM IST

Grammy Awards 2025 Red Carpet Looks Like Bianca Censori Nude Photos: గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకలో పలువురు మోడల్స్, నటులు విచిత్రవు వేషాధారణలో వచ్చారు. వారిలో న్యూడ్ లుక్‌లో కనిపించిన బియాంక సెన్సోరి నుంచి లో దుస్తులతో దర్శనం ఇచ్చిన జేడెన్ స్మిత్ వరకు ఉన్నారు. టాప్ 6 విచిత్రపు వేషధారణలు ఏవో చూద్దాం.

గ్రామీ వేడుకల్లో బట్టలు విప్పేసి న్యూడ్‌గా కనిపించిన నిర్మాత భార్య.. విచిత్ర వేషధారణలో మరో ఐదుగురు!
గ్రామీ వేడుకల్లో బట్టలు విప్పేసి న్యూడ్‌గా కనిపించిన నిర్మాత భార్య.. విచిత్ర వేషధారణలో మరో ఐదుగురు!

Grammy Awards 2025 Bianca Censori Nude Look: మ్యూజిక్ ప్రపంచలోని కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ 2025 వేడుక వైభవంగా జరిగింది. అయితే, గ్రామీస్ 2025 రెడ్ కార్పెట్ సింగర్స్, నటులు, నటీమణులు, మోడల్స్ వివిధ రకాలైన దుస్తుల్లో కనిపించి సందడి చేశారు.

yearly horoscope entry point

అయితే, వారిలో కొంతమంది విచిత్రపు వేషధారణతో గందరగోళం సృష్టించారు. ముఖ్యంగా అమెరికన్ ర్యాపర్, రికార్డ్ ప్రొడ్యూసర్ కన్యే వెస్ట్ భార్య అయిన ఆస్ట్రేలియన్ మోడల్ బియాంకా సెన్సోరి బట్టలు విప్పేసి మరి న్యూడ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. దీంతో రెడ్ కార్పెట్ దగ్గర కాసేపు గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రెడ్ కార్పెట్ లుక్ చూపించారు. వారిలో టాప్ 6 విచిత్రపు వేషధారణలు ఏవో ఇక్కడ చూద్దాం.

న్యూడ్‌ లుక్‌లో బియాంక సెన్సోరి

గ్రామీస్ 2025లో అత్యంత విచిత్రమైన రెడ్ కార్పెట్ డ్రెస్‌కు పోటీ ఉంటే గనుక అందులో బియాంకా సెన్సోరినే గెలుస్తుంది. ఆస్ట్రేలియన్ మోడల్, నిర్మాత కన్యే వెస్ట్ భార్య అయినా బియాంకా సెన్సోరి ముందుగా నలుపు రంగు ఉన్ని కోటులో రెడ్ కార్పెట్‌పైకి వచ్చింది. ఫొటోగ్రాఫర్స్‌కు పోజులు ఇచ్చే సమయంలో తన కోట్ తీసేసి వెనుక నుంచి నిల్చుంది. తర్వాత ముందు వైపుకు తిరిగింది.

67వ గ్రామీ అవార్డ్స్ 2025 రెడ్ కార్పెట్‌పై నగ్నంగా బియాంకా సెన్సోరి
67వ గ్రామీ అవార్డ్స్ 2025 రెడ్ కార్పెట్‌పై నగ్నంగా బియాంకా సెన్సోరి

 

అప్పుడు పూర్తి నగ్నంగా బియాంకా సెన్సోరి కనిపించింది. అయితే, ట్రాన్స్‌పరెన్సీ ఎక్కువగా ఉన్న న్యూడ్ స్టాకింగ్ డ్రెస్‌ను‌ లోపల వేసుకుంది బియాంకా. ఆ ట్రాన్స్‌పరెన్సీ దుస్తుల్లో కూడా పై నుంచి కింది వరకు బియాంక సెన్సోరి లోపలి భాగాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకున్న బియాంక పీప్-టో క్లియర్ సాండల్స్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే వేడుకలో నడుచుకుంటూ వెళ్లింది.

అన్నా చెల్లెళ్ల వింత ప్రదర్శన

హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ కుమారుడు, అమెరికన్ ర్యాపర్, నటుడు అయిన జాడెన్ స్మిత్ తలపై వెడ్నెస్ డే అడమ్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో చూపించే డాల్‌హౌస్ ధరించి కనిపించాడు. అతని పక్కనే జాడెన్ చెల్లెలు, అమెరికన్ సింగర్, డ్యాన్సర్ విల్లో స్మిత్ బాతింగ్ సూట్‌లో దర్శనం ఇచ్చింది. పైనుంచి కోట్‌ను ఓపెన్ చేసి మెరుస్తున్న బ్లాక్ కలర్ లో దుస్తుల్లో విల్లో స్మిత్ విచిత్రంగా కనిపించింది.

అయితే, ఇలా విచిత్రంగా కనిపించిన ఈ అన్నా చెల్లెల్లు అక్కడున్న ఎవరిని ఆకట్టుకోలేకపోయారని హెచ్‌టీ ఇంగ్లీష్ రాసుకొచ్చింది. ఈ అన్నా చెల్లెల్ల ద్వయం గ్రామీస్ 2025 రెడ్ కార్పెట్‌లో పూర్తిగా నలుపు రంగు దుస్తులతో వచ్చారు.

జాయ్ విల్లా

అమెరికన్ పాటల రచయిత, సింగర్ జాయ్ విల్లా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫాలోవర్. అలాగే, ఆమె అమెరికాకు వలస వచ్చిన వ్యక్తి. అయితే, గ్రామీస్ 2025 రెడ్ కార్పెట్‌లో ట్రంప్-ప్రేరేపిత ఎరుపు రంగు టోపీని లాకెట్‌లా ధరించింది జాయ్ విల్లా. రెడ్ కలర్ టోపీ ఉన్న కుక్క పిల్ల చైన్‌ను మెడలో వేలాడేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది జాయ్ విల్లా. ఇక ఆమె బంగారు రంగు స్లీవ్‌లెస్ బాడీ కాన్ డ్రెస్సు ధరించింది.

గ్రామీ అవార్డ్ ఫంక్షన్‌లో జాయ్ విల్లా పోజులు
గ్రామీ అవార్డ్ ఫంక్షన్‌లో జాయ్ విల్లా పోజులు

మార్కోస్ డి1

లాస్ ఏంజిల్స్‌కు చెందిన రికార్డింగ్ ఆర్టిస్ట్ మార్కోస్ డి1 గ్రామీస్ రెడ్ కార్పెట్‌లో బ్లాక్ కల్ సూట్ వేసుకుని కనిపించాడు. అయితే, అతని మెడలో మెరుస్తున్న స్ఫటికాలతో ఉన్న భారీ వెండి పామును మెడలో అలంకరించుకుని విచిత్రంగా దర్శనం ఇచ్చాడు మార్కోస్ డి1.

గ్రామీస్ 2025 అవార్డ్స్ వేడుకల్లో మార్కోస్ డి1 వేషధారణ
గ్రామీస్ 2025 అవార్డ్స్ వేడుకల్లో మార్కోస్ డి1 వేషధారణ
67వ గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకలో జూలియా ఫాక్స్ వేషధారణ
67వ గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకలో జూలియా ఫాక్స్ వేషధారణ (Jordan Strauss/Invision/AP)

జూలియా ఫాక్స్

ఇటాలియన్-అమెరికన్ నటి, మోడల్ జూలియా ఫాక్స్ 2025 గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌లో విగ్ క్యాప్ పెట్టుకుని, చేతులకు క్లీన్ చేసే గ్లౌవ్స్ తొడుక్కుని పోజులిచ్చింది. అయితే, కోర్ట్ ఓపెన్‌గా ఉంచి ట్రాన్సపరెంట్ బ్లాక్ స్టోక్ వేసుకున్న జూలియా లోదుస్తులతో వింత శైలిలో దర్శనం ఇచ్చింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024