నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో సోషల్ మీడియా మిత్రుడు వేల్పుల జైహింద్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు చిన్నారిని ఆశీర్వదించారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..