ముక్కపాటి నరసింహారావు గారి కుమార్తె రెండు రోజుల క్రితం హఠ్మారణం చెందడంతో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు వారి నివాసానికి చేరుకొని ఆయనను -వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చారు ..

monditoka jagan mohan rao

monditoka arun kumar

ysrcp nandigama

nandigama ysrcp mla
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :

చందర్లపాడు గ్రామంలో మండల జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు గారి కుమార్తె రెండు రోజుల క్రితం హఠ్మారణం చెందడంతో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు వారి నివాసానికి చేరుకొని ఆయనను -వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *