ఎల్లో మీడియా కుట్ర‌ల‌ను తిప్పికొడ‌దాం

Best Web Hosting Provider In India 2024

నంద్యాల‌: ఎల్లో మీడియా కుట్ర‌ల‌ను సోషల్ మీడియా వేదిక‌గా తిప్పికొడ‌దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మీడియా కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధ‌వారం నంద్యాల జిల్లా కేంద్రం హోటల్ సూరజ్ గ్రాండ్ లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ మీడియా మరియు సోషల్ మీడియా రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్‌” కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. కార్య‌క్ర‌మంలో  పాణ్యం ఎమ్యెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని_రాంభూపాల్_రెడ్డి గారు,నంద్యాల, శ్రీశైలం ఎమ్యెల్యే  శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి  ,శిల్పా చక్రపాణి రెడ్డి  ,కర్నూలు నగర మేయర్ బీవై.రామయ్య ,ఎమ్మెల్సీ ఇషాక్ ,తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *