
మంగళగిరి :
నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ ద్రౌపది ముర్ము గారితో పరిచయం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ..
“He Is Also JAGAN ..”
“He is A Doctor ..”
“MLA from NTR District ..” అంటూ ఆప్యాయంగా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని ద్రౌపది ముర్ము గారికి పరిచయం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ..
మంగళగిరి లోని సీకే కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు- ఎంపీలతో జరిగిన సమావేశంలో నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొన్నారు , ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము గారితో పరిచయం చేస్తూ నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని “ఆయన కూడా జగనే” ,”ఆయన ఒక డాక్టర్” , “ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే ” అంటూ (ఆంగ్ల భాషలో) ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా ద్రౌపది ముర్ము గారికి పరిచయం చేశారు ..