రైతు భరోసా -[పీఎం కిసాన్] నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కాని రైతులు తమకు దగ్గరలోని “కామన్ సర్వీస్ సెంటర్[CSC]” లేదా “మీ సేవా” సెంటర్ నందు EKYC బయోమెట్రిక్ [వేలిముద్ర] చేయించుకోగలరని మనవి చేస్తున్నాము ..

నందిగామ నియోజకవర్గ రైతాంగానికి విజ్ఞప్తి ..
రైతు భరోసా -[పీఎం కిసాన్] నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కాని రైతులు తమకు దగ్గరలోని “కామన్ సర్వీస్ సెంటర్[CSC]” లేదా “మీ సేవా” సెంటర్ నందు EKYC బయోమెట్రిక్ [వేలిముద్ర] చేయించుకోగలరని మనవి చేస్తున్నాము ..
రైతులు EKYC చేయించుకొని యెడల రైతు భరోసా -[పీఎం కిసాన్] పథకానికి ఆయా రైతులు అర్హత కోల్పోతారు ..
ఈ నెల 31-8-2022 (బుధవారం) EKYC కి చివరి తేదీ .. కావున ఈ కేవైసీ చేయించుకొని రైతులు త్వరితగతిన బయోమెట్రిక్ చేసుకోగలరని మనవి చేస్తున్నాం ..
డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
నందిగామ శాసనసభ్యులు [M.L.A] ..