వీరులపాడు మండలంలోని చట్టన్నవరం గ్రామ సర్పంచ్ చలమల దుర్గారావు గారు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం ఆయనను పార్టీ నాయకులతో కలసి పరామర్శించి ,ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..