TG Inter Exams : తెలంగాణ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 4 మార్కులు కలపనున్నట్లు బోర్డు ప్రకటన

Best Web Hosting Provider In India 2024

TG Inter Exams : తెలంగాణ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 4 మార్కులు కలపనున్నట్లు బోర్డు ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu Published Mar 10, 2025 09:57 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Mar 10, 2025 09:57 PM IST

TG Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ పేపర్ లో ఓ ప్రశ్న ముద్రణ సరిగ్గా లేకపోవడంతో… ఆ ప్రశ్న అటెంప్ట్ చేసిన వారికి నాలుగు మార్కులు కలపాలని నిర్ణయించింది.

తెలంగాణ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 4 మార్కులు కలపనున్నట్లు ప్రకటన
తెలంగాణ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 4 మార్కులు కలపనున్నట్లు ప్రకటన
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

TG Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ పేపర్ లో ఓ ప్రశ్న ముద్రణ సరిగ్గా లేకపోవడంతో నాలుగు గ్రేస్ మార్కులు కలపాలని నిర్ణయించింది. ఇంగ్లీష్ పేపర్ ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండడంతో…ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జవాబు రాసేందుకు ప్రయత్నించిన వారికి 4 మార్కులు కలుపుతామని పేర్కొంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

టాపిక్

Ts IntermediateExamsTelangana NewsTrending TelanganaTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024