బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..
నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి కృషితో నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPHS)లో “బాలికల జూనియర్ కళాశాల” ప్రభుత్వం ఏర్పాటు చేసినది ..
ఈ ZPH “బాలికల జూనియర్ కళాశాల”లో M.P.C [40 seats] & Bi.P.C [40 seats] (ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం)లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము ..
అదేవిధంగా C.E.C గ్రూపు పై ఆసక్తిగల విద్యార్థినులు అడ్మిషన్ల కోసం సంప్రదిస్తే C.E.C గ్రూపు కూడా ప్రారంభించబడును ..
కావున 10 వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు అడ్మిషన్ల కోసం ZPH బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్( ప్రధానోపాధ్యాయుడు) ను సంప్రదించగలరు .. ఫీజులు లేని ఉచిత విద్య- విశాలమైన ప్రాంగణం – ఉచిత పాఠ్యపుస్తకాలు- అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం- బస్ పాస్ సౌకర్యం – క్రీడల్లో శిక్షణ -వారాంతపు పరీక్షలు- కార్పోరేట్ కళాశాలలకు ధీటుగా విద్యాబోధన మన కళాశాల ప్రత్యేకతలు ..