OTT: ఓటీటీలో 2 రోజుల్లోనే వచ్చిన 24 సినిమాలు- స్పెషల్‌గా 16, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- చూసేందుకు వీకెండ్‌కు బెస్ట్!

Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలో 2 రోజుల్లోనే వచ్చిన 24 సినిమాలు- స్పెషల్‌గా 16, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- చూసేందుకు వీకెండ్‌కు బెస్ట్!

Sanjiv Kumar HT Telugu
Published Mar 16, 2025 03:02 PM IST

OTT Movies Telugu Latest: ఓటీటీలోకి గురు, శుక్ర రెండు రోజుల్లోనే ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు స్పెషల్‌గా 16 ఉంటే, అందులో పది సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్న సినిమాలను ఇక్కడ చూసేయండి.

ఓటీటీలో 2 రోజుల్లోనే వచ్చిన 24 సినిమాలు- స్పెషల్‌గా 16, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- చూసేందుకు వీకెండ్‌కు బెస్ట్!
ఓటీటీలో 2 రోజుల్లోనే వచ్చిన 24 సినిమాలు- స్పెషల్‌గా 16, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- చూసేందుకు వీకెండ్‌కు బెస్ట్!

Latest OTT Releases Telugu Movies: ఓటీటీలోకి ఈ వారం ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, వాటిలో ఈ గురు, శుక్ర రెండు రోజుల్లోనే 24 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, బోల్డ్, ఫ్యామిలీ డ్రామా, స్పై యాక్షన్ వంటి వివిధ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

హత్య (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13

మన్యం ధీరుడు (తెలుగు హిస్టారికల్ బయోగ్రఫీ మూవీ)- మార్చి 14

బీ హ్యాపీ (తెలుగు డబ్బింగ్ హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14

ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మోనా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14

పొన్మన్/పోన్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- మార్చి 14

ఆచారి బా (హిందీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మార్చి 14

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అడోలెసెన్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13

ఆడ్రే (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 14

ఎమర్జెన్సీ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సినిమా)- మార్చి 14

ఆజాద్ (బాలీవుడ్ హిస్టారికల్ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14

ది ఎలక్ట్రిక్ స్టేట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14

కర్స్ ఆఫ్ ది సెవెన్ సీస్ (ఇండోనేషియన్ సినిమా)- మార్చి 14

బుక్ మై షో ఓటీటీ

మెర్సీ కిల్లింగ్ (తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 14

ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (పర్షియన్ క్రైమ్ డ్రామా చిత్రం)- మార్చి 14

కంపానియన్ (ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ మూవీ) -మార్చి 14

ఆహా ఓటీటీ

రేఖాచిత్రం (తెలుగు వెర్షన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14

సీ సా (తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14

పరాక్రమం (తెలుగు బోల్డ్ యాక్షన్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 13

ఏజెంట్ (తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 13

రామం రాఘవం (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్/సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 14

మెర్సీ కిల్లింగ్ (తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- బుక్ మై షో ఓటీటీ- మార్చి 14

వనవాస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- మార్చి 14

డోప్ తీఫ్ (అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మార్చి 14

ఓటీటీలో 24

ఇలా మార్చి 13, మార్చి 14 రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 24 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో హత్య, మన్యం ధీరుడు, బీ హ్యాపీ, మోనా 2, పొన్మన్, మెర్సీ కిల్లింగ్, రేఖాచిత్రం, పరాక్రమం, ఏజెంట్, రామం రాఘవం సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, సీ సా, వనవాస్, కంపానియన్, ఆజాద్, ఎమర్జెన్సీ, ఒరు జాతి జాతికమ్ మూవీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

వీకెండ్‌కు బెస్ట్

రెండ్రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 24 సినిమాల్లో 16 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, వీటిలో 10 మూవీస్ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. కాబట్టి, టైమ్ ప్రకారం సెట్ చేసుకుని వీకెండ్‌కు ఓటీటీలో చూసేందుకు ఇవి బెస్ట్.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024