మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి ..
నందిగామ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ..
విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి.. ప్రజలందరికీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ,అలాగే గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం.. సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ……
డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
నందిగామ శాసనసభ్యులు [M.L.A] ..
డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
శాసనమండలి సభ్యులు [M.L.C] ..