నమస్కారం ,
శాసనమండలి సభ్యులు శ్రీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి కార్యక్రమాల వివరాలు – ది.02-9-2022(శుక్రవారం) ..
ఉదయం 09:30 గం”లకు కంచికచర్ల పట్టణంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ..
ఉదయం 10:30 గం”లకు వీరులపాడు మండలంలోని “పెద్దాపురం” గ్రామంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి నివాళి ..
ఉదయం 11:30 గం”లకు కంచికచర్ల పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ [MPDO] సమీపంలో మహానేత వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ..
సాయంత్రం 06:00 గం”లకు నందిగామ పట్టణంలోని 18 వ వార్డులో మహానేత వర్ధంతి ..
రాత్రి 07:00 గం”లకు కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో మహానేత వర్ధంతి – అన్నదాన కార్యక్రమం ..
కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు- కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగలరు ..
M.L.C మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ..నందిగామ ..