ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
అపర భగీరధుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
కంచికచర్ల పట్టణంలో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి కార్యక్రమం
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి ది ..
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ ,మండల పార్టీ అధ్యక్షులు, పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..