ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
పెద్దాపురం గ్రామంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పెద్దాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
దేశంలోనే సంక్షేమ పాలనకు చిరునామా మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ..
జలయజ్ఞం ద్వారా సాగు ,తాగునీటిని అందించి బీడు భూములను సైతం సస్యశ్యామలంగా మార్చిన భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ..
దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ , గ్రామ సర్పంచ్ , మండల పార్టీ అధ్యక్షులు ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..