


Best Web Hosting Provider In India 2024
Ayodhya Surya Tilak : అయోధ్యలో అద్భుత దృశ్యం.. రాముడి నుదుటి మీద ‘సూర్య తిలకం’- లైవ్ వీడియో..
అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లా నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది
రాముడి నుదుటి మీద సూర్య తిలకం..
శ్రీరామ నవమి నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లా నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు దేవుడి నుదుటిపై ప్రకాశించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు తరలివెళ్లారు.
2024 జనవరిలో ఈ ఆలయం ప్రారంభం కాగా, అదే ఏడాది శ్రీరామ నవమి నాడు తొలిసారి రాముడి నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది.
టాపిక్
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link