OTT Movies: ఓటీటీలో 32 సినిమాలు- 12 మాత్రమే చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఓటీటీలో 32 సినిమాలు- 12 మాత్రమే చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Published Apr 08, 2025 05:20 AM IST

OTT Movies Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 32 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కేవలం 12 సినిమాలు మాత్రమే ఉంటే, వాటిలో తెలుగులో 8 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలో 32 సినిమాలు- 12 మాత్రమే చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో 32 సినిమాలు- 12 మాత్రమే చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Release Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం మొత్తంగా 32 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి వాటిలో ఓటీటీ రిలీజ్ అయ్యే వివిధ రకాల జోనర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కిల్ టోనీ: కిల్ ఆర్ బీ కిల్‌డ్ (ఇంగ్లీష్ కామెడీ షో)- ఏప్రిల్ 7

ది క్లబ్‌హౌజ్ ఏ ఇయర్ విత్ ది రెడ్ సాక్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ ది డార్క్ సైడ్ ఆఫ్ కిడ్‌ఫ్ల్యూయెన్సింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 9

ది డాడ్ క్వీస్ట్ (ఇంగ్లీష్ కామెడీ అడ్వెంచర్ ఎమోషనల్ మూవీ)- ఏప్రిల్ 9

బ్లాక్ మిర్రర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

మూన్‌రైజ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్) ఏప్రిల్ 10

నార్త్ ఆఫ్ నార్త్ (కెనడియన్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 11

పెరుసు (తెలుగు, తమిళ అడల్ట్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 11

ఛావా (హిందీ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 11 (రూమర్ డేట్)

చేజింగ్ ది విండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ ఫిల్మ్)- ఏప్రిల్ 11

ది గార్డెనర్ (ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 11

రెసిడెంట్ ప్లేబుక్ (సౌత్ కొరియన్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్) నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ 12

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 8

జీ20 ఏప్రిల్ (అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10

ఛోరీ 2 (హిందీ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 11

జియో హాట్‌స్టార్ ఓటీటీ

బ్రిలియంట్ మైండ్స్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

రెస్క్యూ హై సర్ఫ్ (అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ మైథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

హ్యాక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

పీస్ బై పీస్ (అమెరికన్ మ్యూజికల్ యానిమేషన్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 11

పెట్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 11

డాక్టర్ హూ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 12

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 14

సోనీ లివ్ ఓటీటీ

బాల్‌వీర్ (హిందీ సూపర్ హీరో పాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 7

ప్రావింకూడు షప్పు (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 11

రాక్షస (తెలుగు, కన్నడ హారర్ థ్రిల్లర్ చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- ఏప్రిల్ 11

పైన్‌కిలి (మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా)- మనరోమ మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 11

రాచరికం (తెలుగు పొలిటికల్ డ్రామా చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 11

లొజ్జ (హిందీ, బెంగాలీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఏప్రిల్ 11

యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఏప్రిల్ 11

కింగ్‌స్టన్ (తెలుగు, తమిళ ఫాంటసీ హారర్ యాక్షన్ సీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జీ5 ఓటీటీ- ఏప్రిల్ 13

ఓటీటీలోకి 32-స్పెషల్‌గా 12

ఇలా ఈ వారం ఏప్రిల్ 7 నుంచి 13 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 31 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ప్రియదర్శి కోర్ట్, నిహారిక ఎన్ఎమ్ పెరుసు, కింగ్‌స్టన్, ప్రావింకూడు షప్పు, అప్సర రాణి రాచరికం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్, ఛోరీ 2, రష్మిక మందన్నా– విక్కీ కౌశల్ ఛావా, పైన్‌కిలి, ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్, ది లాస్ట్ ఆఫ్ అజ్ 2, రాక్షస చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

అంటే, 10 సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లతో 32లో 12 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఈ పదకొండింటిల్లో ఏకంగా 8 తెలుగులో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024