
AP Inter 2nd Year Results 2025 Live Updates : ఇవాళ ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. మీ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ లో వేగంగా తెలుసుకోవచ్చు. తాజా లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి……
Source / Credits