ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర- 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం, లిస్ట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర- 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం, లిస్ట్ ఇదే

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. తాజాగా 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. ఈ 30 పదవుల్లో 25 టీడీపీకి, 4 జనసేన, ఒకటి బీజేపీకి దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించనున్నారు.

ఏపీలో నామినేటెడ్ కొలువుల జాతర- 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం, లిస్ట్ ఇదే
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీలో మరోసారి నామినేటెడ్‌ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్రంలోని 30 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు నియమించారు. ఈ 30 స్థానాల్లో.. 25 మంది టీడీపీ నాయకులు, నలుగురు జనసేన, ఒక బీజేపీ నేతకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి. నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే మిగతా మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నియోజకవర్గం- మార్కెట్ కమిటీ -ఛైర్మన్ పేరు – పార్టీ

1. పులివెందుల -సింహాద్రిపురం -బండి. రామాసురరెడ్డి- టీడీపీ

2. కాకినాడ నగరం -కాకినాడ -బచ్చు శేఖర్ – టీడీపీ

3. ఉండి-ఆకివీడు -బొల్లా వెంకటరావు-టీడీపీ

4. ప్రత్తిపాడు(గుంటూరు) -ప్రతిప్తాడు-బొందలపాటి అమరేశ్వరి- జనసేన

5. ఇచ్చాపురం- ఇచ్ఛాపురం- బుద్ధ మణిచంద్ర ప్రకాష్ -టీడీపీ

6.యర్రగొండపాలెం(ఎస్సీ) -వై. పాలెం -చేకూరి సుబ్బారావు -టీడీపీ

7. గన్నవరం(SC) -అంబాజీపేట -చిట్టూరి శ్రీనివాస్ -టీడీపీ

8. తణుకు -అత్తిలి -దాసం ప్రసాద్ -జనసేన

9.చంద్రగిరి-పాకాల -కె. సుధాకరయ్య-టీడీపీ

10.పుంగనూరు-సోమాల-కరణం శ్రీనివాసులు నాయుడు-టీడీపీ

11. పూతలపట్టు (SC)-బంగారుపాలెం-కర్రియావుల భాస్కర్ నాయుడు -టీడీపీ

12.బనగానపల్లె- బనగానపల్లి-కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి -టీడీపీ

13. నందిగామ (SC) -కంచికచెర్ల-కోగంటి వెంకటసత్యనారాయణ -టీడీపీ

14. అవనిగడ్డ -అవనిగడ్డ -కొల్లూరి వెంకటేశ్వరరావు-టీడీపీ

15. పెనమలూరు-ఉయ్యూరు-కొండా ప్రవీణ్ కుమార్-టీడీపీ

16.పాడేరు (ఎస్టీ)-పాడేరు- మచ్చల మంగతల్లి-బీజేపీ

17. రాజమండ్రి రూరల్ -రాజమండ్రి -మార్ని వాసుదేవ్ -టీడీపీ

18.కొవ్వూరు (SC) -కొవ్వూరు -నాదెళ్ల శ్రీరామ్ చౌదరి -టీడీపీ

19. మైలవరం-విజయవాడ-నర్రా వాసు-టీడీపీ

20 . పెడన-మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి- ఒడుగు తులసీరావు -టీడీపీ

21.రైల్వే కోడూరు- కోడూరు -పగడాల వరలక్ష్మి – జనసేన

22.అనకాపల్లి -అనకాపల్లి-పచ్చికూర రాము-టీడీపీ

23. మైలవరం-మైలవరం -పొనకళ్ల నవ్యశ్రీ -జనసేన

24. మాడుగుల -మాడుగుల- పుప్పాల అప్పలరాజు -టీడీపీ

25. మచిలీపట్నం-మచిలీపట్నం – S. G. N వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) -టీడీపీ

26. చంద్రగిరి -చంద్రగిరి -ఎస్.గౌష్ బాషా-టీడీపీ

27. ఉంగుటూరు-భీమడోలు- శేషపు శేషగిరి-టీడీపీ

28. జమ్మలమడుగు- జమ్మలమడుగు – సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి-టీడీపీ

29.మార్కాపురం-పొదిలి-సయ్యద్ ఇమామ్ సాహెబ్-టీడీపీ

30. గురజాల-పిడుగురాళ్ల-తురక వీరాస్వామి-టీడీపీ

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduAp GovtAndhra Pradesh NewsTrending ApTelugu NewsAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024