Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు.. 7 మాత్రమే చూడాల్సిన ది బెస్ట్ మూవీస్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు.. 7 మాత్రమే చూడాల్సిన ది బెస్ట్ మూవీస్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేవిధంగా చాలా స్పెషల్‌గా 7 మాత్రమే ఉన్నాయి. ఇక ఇవన్నీ డిఫరెంట్ జోనర్స్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ ఓటీటీ సినిమాలు ఏంటో చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు.. 7 మాత్రమే చూడాల్సిన ది బెస్ట్ మూవీస్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, సైబర్ క్రైమ్ వంటి వివిధ జోనర్స్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌

ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5తోపాటు ఇతర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి వీటిలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 18

ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- ఏప్రిల్ 18

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఖౌఫ్ (హిందీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18

విష్ణుప్రియ (కన్నడ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 18

ది నారో రోడ్ టు ది డీప్ నార్త్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

మేరీ హస్బెండ్ కి బీవీ (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 18

లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్‌డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేషన్ లీగల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18

ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఏప్రిల్ 18

జీ5 ఓటీటీ

దావీద్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 18

లాగౌట్ (హిందీ సైబర్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 18

శివంగి లయనెస్ (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- ఏప్రిల్ 18

జేన్ సీజన్ 3(ఇంగ్లీష్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఏప్రిల్ 18

గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- ఏప్రిల్ 18

షోటీ బోలో షోటీ కిచ్చు నీ (బెంగాలీ లీగల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఏప్రిల్ 18

ఓటీటీలోకి 14- స్పెషల్ 7

ఇలా ఇవాళ (ఏప్రిల్ 18) ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 14 వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ చిత్రం మేరీ హస్బెండ్ కి బీవీ, శివంగి లయనెస్, హారర్ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్, రొమాంటిక్ డ్రామా చిత్రం విష్ణుప్రియ, క్రైమ్ థ్రిల్లర్ ఐ హోస్టేజి, దావీద్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్ లాగౌట్‌తో కలిపి మొత్తంగా 7 చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024