ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతిని పురస్కరించుకొని కంచికచర్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఎంపీపీ మలక్ బషీర్ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రారంభించారు ..
ముందుగా మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ..