




Best Web Hosting Provider In India 2024

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థల జాబితా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఏ1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ4గా మిథున్ రెడ్డి, ఏ5గా విజయసాయి రెడ్డి ఉన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1గా రాజ్ కసిరెడ్డి- నిందితుల జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా ఇలా ఉంది.
- A1. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి)
- A2. దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి
- A3. దొడ్డ వెంకట సత్య ప్రసాద్
- A4. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
- A5. మాజీ ఎంపీ వి. విజయ సాయిరెడ్డి
- A6. సజ్జల శ్రీధర్ రెడ్డి
- A7. ముప్పిడి అవినాష్ రెడ్డి
- A8. బూనెటి చాణక్య
- A9. తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి
- A10. SK. సైఫ్ అహ్మద్
- A11. ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
- A12. క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
- A13. నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
- A14. ట్రిఫర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
- A15. WIXOW ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్ర
- A16. డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తిరుపతి
- A17. టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
- A18. దీపక్ ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్ర
- A19. విశాల్ ఎంటర్‌ప్రైజెస్, MJ మార్కెట్, మహారాష్ట్ర
- A20. లావిష్ ఎంటర్‌ప్రైజెస్, దిల్లీ
- A21. కీరాజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
- A22. అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ
- A23. ఈజీలోడ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ
- A24. బాలాజీ ట్రేడింగ్, బెంగళూరు
- A25. అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
- A26. లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, పాండిచ్చేరి
- A27. న్యూ మోంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
- A28. రుచిత జ్యువెలర్స్, మహారాష్ట్ర
- A29. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
ఈ జాబితాలో పేర్కొన్న వ్యక్తులు, సంస్థలపై మద్యం కుంభకోణంలో పలు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్
LiquorLiquor ScamAndhra Pradesh NewsTrending ApTelugu NewsYsrcp
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.