
ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఎక్స్, వాట్సాప్ మనమిత్ర వేదికలపై ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.
Source / Credits