
సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సమయం, సందర్భం లేకుండా పహల్గాం ఉగ్రదాడి సమయంలో కులాన్ని తెరపైకి తెచ్చేలా ఆమె చేసిన పోస్ట్ పై నెటిజనట్లు మండిపడుతున్నారు. పైగా అగ్రకులాల వారిని ఉగ్రవాదులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Source / Credits