
టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కథా రచయితగా, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నిర్మాణంలో రూపొందిన చౌర్య పాఠం మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Source / Credits