
ఏపీలో మత్స్యకారులకు వేట విరామ సమయంలో అండగా నిలిచేందుకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళంలో ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది చేకూరుస్తారు.
Source / Credits