
స్టార్ హీరో అజిత్ కుమార్, ఆయన భార్య షాలిని 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. 25 మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇప్పుడు అజిత్, షాలిని సిల్వర్ జూబ్లీ పెళ్లి వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Source / Credits