‘పీవోకేను భారత్‌లో కలపాలి…ప్రధానికి మా మద్దతు ఉంటుంది’ – సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024


పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు సంతాపం తెలిపారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024