
ఎదుటి వారిపై కోపం, ద్వేషం సహజమే. కానీ ఇవి అధికమయితే అవతలి వారి కన్నా మనకే ఎక్కువ సమస్య అని మీకు తెలుసా? అవును ద్వేషం కారణంగా వ్యక్తిలో ప్రేరణ తగ్గిపోతుందట. లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే మోటివేషన్ అనేది కచ్చితంగా అవసరం. ఇది కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకో.
Source / Credits