
ఏపీసీఆర్డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఎన్విరాన్ మెంట్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు మే 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
Source / Credits