
కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ ఏప్రిల్ 26: ఈ సీరియల్ నేటి ఎపిసోడ్‍లో.. దీప కోసం పూజ చేస్తారు కాంచన, అనసూయ, కార్తీక్. కాంచన దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. కార్తీక్, జ్యో మధ్య మళ్లీ మాటల యుద్ధం సాగుతుంది. శౌర్యను మళ్లీ ఏడిపిస్తుంది జ్యో. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Source / Credits