
బ్రహ్మముడి ఏప్రిల్ 26 ఎపిసోడ్లో దుగ్గిరాల నట్టింట్లో అపర్ణ ఆటలు పెడుతుంది. మరోవైపు రాజ్ నేరుగా సొంతింటికి వచ్చేస్తుంటాడు. ఏవో జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. ఇక పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్‌ను యామిని పేరంట్స్ సెలెక్ట్ చేస్తుంటారు. ఇంటికి వచ్చిన రాజ్‌ను చూసి కావ్య ఉలిక్కిపడుతుంది.
Source / Credits