బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం – 154 ఎకరాల్లో సభా వేదిక..! భారీగా ఏర్పాట్లు

Best Web Hosting Provider In India 2024


 బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తిలో తలపెట్టిన ఈ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జనాలను తరలించేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేశారు.154 ఎకరాల్లో సభా వేదికను ఏర్పాటు చేయగా… వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024