
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లోర్ టైమ్ ట్రెండ్ గురించి మీకు తెలుసా? ఏమి చేయకుండా ఊరికే నేల మీద పడుకుంటే ఒత్తిడి తగ్గుతుందా? దీని వెనకున్న కారణాలేంటి? ఫ్లోర్ టైమ్ ట్రెండ్ ఎప్పుడు, ఎలా చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం రండి.
Source / Credits