
ఓటీటీలో ఎన్నో రకాల బోల్డ్ సినిమాలు ఉన్నాయి. అయితే, కేవలం బోల్డ్, శృంగారం సీన్లు మాత్రమే కాకుండా ఒక్కో సినిమాకు ఒక్కో మెసేజ్ ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో మంచి మెసేజ్ అందించే 6 ఓటీటీ బోల్డ్ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో 3 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Source / Credits