
థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించి.. రికార్డుల దుమ్ము దులిపిన మలయాళ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియోహాట్స్టార్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ గా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది.
Source / Credits