
సముద్రంలో చేపల వేటపై కొన్ని రోజులు నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వారికి సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మత్స్యకార సేవలో” పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు సర్కారు సాయం చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Source / Credits