
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సర్కారు రూ.5 లక్షలు సాయం చేయనుంది. ఈ సాయం దశల వారీగా లబ్ధిదారులకు అందుతుంది. అయితే.. ఏ దశలో ఎంత బిల్లు వస్తుంది.. దాన్ని ఎవరు అప్రూవ్ చేయాలనే విషయంపై చాలామందికి అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారు.
Source / Credits