
మలయాళం సినిమాలు కుమ్మట్టికలి, కల్లం ఒకే రోజు, ఒకే ఓటీటీలో రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు శుక్రవారం మనోరమా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కుమ్మట్టికలి మూవీతో మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి తనయుడు మాధవ్ సురేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు
Source / Credits