
తెలుగు సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ రీసెంట్గా అవార్డ్ షోలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అవి మరో హీరోయిన్ జ్యోతికను ఉద్దేశించే సెటైర్లు వేశారా అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఆంటీ పాత్రలు, డబ్బా పాత్రలు అన్న కామెంట్స్‌పై సిమ్రాన్ తాజాగా వివరణ ఇచ్చింది.
Source / Credits