
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో… ఏపీలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ కల్లా దేశం విడిచి పోవాలని… కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Source / Credits