
కేరళ, కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో ప్రధాన దేవతగా పూజింపబడే కొరగజ్జ కథతో ఓ పాన్ ఇండియన్ మూవీరాబోతుంది. కొరగజ్జ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు గీతగోవిందం ఫేమ్ గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
Source / Credits