
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్-2025 రెండో రోజు జరిగింది. దీనికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
Source / Credits