
ఏపీ ప్రభుత్వం మైనారిటీలకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తుంది. చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయ్యింది.
Source / Credits