బస్సులో నిద్రపోతున్న యువతిపై కండక్టర్ లైంగిక వేధింపులు; వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024



బస్సులో నిద్రపోతున్న ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ బస్సు కండక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

Best Web Hosting Provider In India 2024



Source link