
భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని.. సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
Source / Credits