వార్తలుఏపీ సర్కార్ కీలక నిర్ణయం- బార్ల లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గింపు April 26, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 బార్ల లైసెన్స్ ఫీజు, రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. బార్ల లైసెన్స్ ఫీజును ఏడాదికి రూ.5 లక్షలుగా నిర్థరించింది. 3 స్టార్, పై స్థాయి హోటల్స్ కు రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ.25 లక్షలకు తగ్గించింది. Source / Credits Best Web Hosting Provider In India 2024