
ప్రేమ వల్ల మనస్సుకు సంతోషం మాత్రమే కాదట, పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ప్రేమ, రొమాన్స్‌కు ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి మానసిక ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ప్రేమ వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందామా!
Source / Credits