
తెలుగు సూపర్ హిట్ సీరియల్ జగద్ధాత్రి తమిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ తమిళ రీమేక్‌కు అయలీ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. అయలీ సీరియల్‌లో కోయిలమ్మ ఫేమ్, బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నది.
Source / Credits