
తెలుగులో మయసభ పేరుతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తోన్నాడు డైరెక్టర్ దేవా కట్టా. ఈ వెబ్‌సిరీస్‌లో నాగచైతన్య లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై శనివారం క్లారిటీ ఇచ్చాడు దేవా కట్టా. ఈ వెబ్‌సిరీస్‌లో నాగచైతన్య నటించడం లేదని అన్నాడు.
Source / Credits