
కన్నడ మెడికల్ థ్రిల్లర్ మూవీ సీ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్గాన్ ట్రాఫికింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కిరణ్ సుబ్రమణి హీరోగా నటించాడు.
Source / Credits